Skip to main content

Smart watch: రూ. 1500కే అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌… ఫీచర్ల విషయంలో తగ్గేదేలే.. - TV9 Telugu

|
Updated on: Jan 08, 2023 | 7:20 PM
ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ సంస్థ నాయిస్‌ తాజాగా కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్‌ బిట్‌ కాలిబర్‌ బజ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ను తక్కువ బడ్జెట్‌లో లాంచ్‌ చేయడం విశేషం.
ఈ స్మార్ట్ వాచ్‌ను స్క్వేర్ షేప్‌ డయాల్‌తో రూపొందించారు. వాచ్‌ డయల్‌ను 16.9 ఇంచెస్‌ సైజ్‌తో అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ జెట్ బ్లాక్, ఆలివ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లూ, రోజ్ పింక్ కలర్లలో తీసుకొచ్చారు.
500 నిట్ బ్రైట్ నెస్ తో, టీఎఫ్టీ డిస్ ప్లే ఈ స్మార్ట్‌ వాచ్‌ ప్రత్యేకంగా చెప్పొచ్చు. డిస్ ప్లే రిజొల్యూషన్ విషయానికొస్తే 240×280 పిక్సెల్స్‌ గా ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా ఏడు రోజుల పాటు పనిచేస్తుంది.
ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, యాక్టివిటీ లెవెల్ ట్రాకింగ్, ఎస్పీఓ2(SPO2) మెజరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, సైకిల్ ట్రాకింగ్, బ్రీత్ ప్రాక్టీస్ వంటి ఫీచర్లున్నాయి. అలాగే, డైలీ రిమైండర్లు, వెదర్ అప్ డేట్స్, స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్ డేట్స్ ను కూడా ఈ స్మార్ట్ వాచ్ అందిస్తుంది.
100 కు పైగా స్పోర్ట్స్ మోడల్స్, 150కి పైగా క్లౌడ్ బేస్డ్ ఫేసెస్‌తో వచ్చే ఈ వాచ్‌లో 5.2 బ్లూటూత్‌ కనెక్టివిటీ అందించారు. ధర విషయానికొస్తే ఈ వాచ్‌ను రూ. 1499కి అందుబాటులోకి తీసుకొచ్చారు.

source

Comments

Popular posts from this blog

Flipkart brings in Tamil, Telugu and Kannada interfaces to the ecommerce platform - HT Tech

Copyright © HT Media Limited All rights reserved. Flipkart has enabled three new languages on its portal and from now on the ecommerce platform will be accessible in Tamil, Kannada and Telugu. The inclusion of three more Indian languages is a part of Flipkart’s plan to make the shopping platform more inclusive and easier to access for more users across the country. The platform had launched the Hindi interface last year and has now added more languages to its repertoire. The new interfaces has been built on Flipkart’s ‘Localisation and Translation Platform’ that will let customers use the platform from end-to-end in a language of their choice and also let Flipkart tap into more customers. Flipkart conducted an ethnographic study on regional languages, spanning over several months, before creating the interfaces for them. The study delved into the various aspects of the three languages (Tamil, Telugu and Kannada) and their colloquial usage and patterns to understand c...

New technology to replace problematic water pipes in Crawford County - wgxa.tv

Sunny 65 65 38 Today 65 38 Tuesday 72 42 Wednesday 76 47 Latest Weathercast Interactive Radar Now 65 Tue 72 Wed 76 by BRANDON MCGOUIRK | WGXA News CRAFORD COUNTY, Ga. (WGXA) — Residents in the area of Moncrief Road and Highway 128 have been without water since the weekend due to what Crawford County Water Superintendent Bill Patton calls an "ongoing issue" that they have been fighting. "20 years ago, they put the water line in at the base of the creek. With erosion, the pipe's not three, four feet above the bottom of the creek, so we get five inches of rain, it just washes away, we put it back," said Patton. "We've got a plan in place, now, to just completely replace it with newer technology." He explained that the new pipe will be five or six feet below the creek bed permanently. In the meantime, mobile water tanks, also known as water buffalos, are available for residents to have access to non-potable water to use for cleaning, ...

Jio Glasses: జియో నుంచి మరో అద్భుత ఆవిష్కరణ.. మార్కెట్లోకి రానున్న స్మార్ట్‌ గ్లాసెస్‌.. - TV9 Telugu

Narender Vaitla | Updated on: Nov 06, 2023 | 9:42 PM రిలయన్స్‌ సంస్థ నుంచి స్మార్ట్ గ్లాసెస్‌ లాంచ్‌ చేయనున్నారు. 2023 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ను పరిచయం చేశారు. మెటాలిక్‌ ఫ్‌రేమ్‌తో రెండు లెన్స్‌లను ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను యూఎస్‌బీ కేబుల్‌ సహాయంతో స్మార్ట్ ఫోన్‌కి కనెక్ట్ చేసుకొని, డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే వైర్‌లెస్‌ కనెక్టివటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ సహాయంతో స్మార్ట్ ఫోన్‌ను, స్మార్ట్ గ్లాసెస్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించి జియో గ్లాసెస్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ కేవలం 75 గ్రాముల బరువు ఉండడం విశేషం. ఈ స్మార్ట్ గ్లాస్‌ 100 ఇంచెస్‌ వర్చువల్‌ డిస్‌ప్లేగా పనిచేస్తుంది. కళ్లముందే గాలితో తేలియాడే స్క్రీన్‌ను చూస్తున్న అనుభూతిని పొందొచ్చు. ఆడియో కోసం రెండు వైపులా స్పీకర్లు, మైక్రోఫోన్‌ను అందించారు. దీంతో వాయిస్‌ కాల్స్‌ను కూడా గ్లాసెస్‌తో మాట్లాడుకోవచ్చు. ఇక బ్రైట్‌నెస్‌ని అడ్జస్ట్‌ చేయడానికి ట్రాక్‌ప్యాడ్ కంట్రోల్స్ ఇందులో అందించారు. గ్లాసెస్‌లో 4000 ఎమ్‌ఏ...